అచ్చంపేట నియోజకవర్గం ప్రజలకు మరియు నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు..
డీసీసీ అధ్యక్షులు
ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు శ్రీరాముడు. ఆ సీతారాముల అనుగ్రహం, చల్లని దీవెనలు అచ్చంపేట నియోజకవర్గం ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ..
ప్రజలందరూ కూడా సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ
శ్రీరామనవమి శుభాకాంక్షలు..