అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి కలిసి ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ.

అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో కావలసిన అభివృద్ధి పనుల మంజూరుకై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి విజ్ఞప్తి చెయ్యడం జరిగింది. సానుకూలంగా స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం త్వరలో అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించి సాగునీరు, విద్యా, వైద్యం ఉపాధి అన్ని రంగాల్లో అచ్చంపేట ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.