ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాల లో విద్యాభివృద్ధి మరియు మౌలిక వసతులు తలపై సమీక్షించడం జరిగింది పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకొస్తే విద్యాభివృద్ధికి సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందని సూచించారు..

ప్రధానంగా అదనపు గదులు టాయిలెట్లు మరియు కొత్త బిల్డింగ్లకు సంబంధించినటువంటి సమస్యలపై ఎప్పటికప్పుడు నివేదిస్తే ప్రభుత్వంతో చర్చించి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని సమావేశంలో మాట్లాడడం జరిగింది.