ఈనెల 24 నుండి అచ్చంపేట పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్

ఈనెల 24 నుండి అచ్చంపేట పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సివికే ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.