
తెలంగాణ క్రిస్టియన్ కార్పొరేషన్, మైనారిటీ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో అచ్చంపేట పట్టణంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.ఏసు ప్రభువు ఇచ్చిన సందేశం లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి. ప్రభుత్వం తో పోటీ పడి.. దేశానికి విద్యాను, వైద్యాన్ని క్రిస్టియన్ సంస్థలు అందించాయు. నేటికి పలు సంస్థలు ప్రభుత్వానికంటే మెరుగ్గా.సేవలు అందిస్తున్నాయి, తండాలు, అటవీ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ.
ఆరోగ్య తెలంగాణను క్రైస్తవ సంఘాలు కాపాడుతున్నాఐ అలాగే దేశంలో సర్వ మతాలకు రక్షణ కల్పించడమే తెలంగాణ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని . ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. అన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తుంది… క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఈ యొక్క పండుగను సంతోషంతో జరుపుకోవాలని కోరడం జరిగింది.