అచ్చంపేట పట్టణంలో బ్రమరాంబిక దేవాలయం లో

దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బతుకమ్మ వేడుకల్లో చిక్కుడువంశీకృష్ణ ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది.