అచ్చంపేట పురపాలక చైర్మన్ పదవి ప్రమాణ స్వీకారం చేసిన గార్లపాటి శ్రీనివాసులు.

అచ్చంపేట మున్సిపాలిటీ లో చైర్మన్ పదవికి ప్రమాణ స్వీకారం చేసిన గార్లపాటి శ్రీనివాసులు వైస్ చైర్మన్ శైలజ విష్ణువర్ధన్ రెడ్డి.

స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు పాల్గొని నూతనంగా ఎన్నికైన అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ గార్ల పాటి శ్రీనివాసులు ,వైస్ చైర్మన్ శైలజ విష్ణువర్ధన్ రెడ్డిలను అభినందించారు.