బార్గుపల్లి లోనీ ప్రాథమిక పాఠశాలలో అదునపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…
జడ్చర్ల మండలంలోని బార్గుపల్లి గ్రామంలోనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదునపు తరగతి గదులను నేడు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు ప్రారంభించారు…
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
గత ఐదు సంవత్సరాలుగా జడ్చర్ల నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన వివిధ గ్రామాల సర్పంచ్ లను,వార్డ్ నెంబర్ లను అభినందించారు.గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు బోధించే విద్య బోధనను సక్రమంగా అభ్యసించాలని కోరారు…
#burgupalli