అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు.

పెద్దమందడి మండలం, కన్మనూర్ గ్రామంలో శుక్రవారం ప్రతిష్టించిన

11 అడుగుల అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘ రెడ్డి గారు పాల్గొన్నారు

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేతో వేద పండితులు సురేష్ అయ్యగారు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేయించారు

అనంతరం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో సైతం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.