అభిరుచి రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు.

వనపర్తి పట్టణం బసవన్న గడ్డ కొత్తకోట రూట్ లో పెద్దమందడి మండలం అమ్మపల్లి మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్ ఏర్పాటుచేసిన అభిరుచి రెస్టారెంట్ ను బుధవారం వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు ప్రారంభించారు

ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధి కోసం ఎదురుచూస్తూ తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఉన్నంతలో వ్యాపారాలు చేసే యువకులు పలువురికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు