అమెరికాలో జరిగిన అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ఉత్సవాలలో ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ. దుద్దిల శ్రీధర్ బాబు గారు, రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి. మధుసూదన్ రెడ్డి (GMR) గారు, జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ. అనిరుద్ రెడ్డి గారు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్లా రాజేష్ రెడ్డి గారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మాట్లాడుతూ… తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ఎన్నారైలను కోరారు…