ఖిల్లా గణపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామ గ్రామాన దుర్గామాత మండపాలు వెలిశాయని గ్రామీణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారని. ఇలాంటి పూజల వలన గ్రామస్తుల మధ్యన ఐక్యత నెలకొంటుందన్నారు ప్రజలకు తెలియజేయడం జరిగింది.