అమ్రాబాద్ మండలంలో మన్ననూర్ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నమంత్రివర్యులు

జిల్లా ఇన్చార్జి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా శాసనసభ్యులతో కలిసి మననూర్ ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో కార్యక్రమంలో పాల్గొన్న డా.చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే