అమ్రాబాద్ మండలం మన్ననూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ పెద్ద చెరువు పూర్తిస్థాయి కి నీరు చేరుకోవడంతో.చెరువు కు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.