అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం వనపర్తి శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారుఈ సందర్భంగా ఆలయ అర్చకులు రమేష్ ఎమ్మెల్యే గారి పేరున ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారికి అర్చన కార్యక్రమం నిర్వహించారుఅనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని పూలమాల శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ప్రకాష్ బి నాగేష్ కోశాధికారి ప్రకాష్ కమిటీ సభ్యులు రాము, అశోక్ రెడ్డి, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు