అమావాస్య రోజును పురస్కరించుకుని వనపర్తి పట్టణం 7వ వార్డులోని శ్రీశ్రీశ్రీ పంచముఖి ఆంజనేయస్వామి ఆలయని సందర్శించి స్వామీ వారిని దర్శించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.అలాగే ఆలయంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది