నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలో కొలువుదీరిన.శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న.నల్లమల్ల ముద్దుబిడ్డ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.

ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రాములు నాయక్ మరియు దేవస్థాన పాలకమండలి సభ్యులుఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భక్తులు అభిమానులు పాల్గొన్నారు.