ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

గోపాల్పేట మండల కేంద్రంలోనీ జామియ మసీదులో మంగళవారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఎల్లవేళలా ముస్లిం సోదరులకు నా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు.