ఉన్నత స్థాయి సమీక్ష

వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయంలో జిల్లా అధికార యాంత్రాంగంతో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు…