ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ప్రముఖ దేవాలయాలు సందర్శించడం జరిగింది.

పదర మండలం శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థానం మరియు రాయల గండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.