ఉర్సు ఉత్సవం

పెద్ద మందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ఉర్సు ఉత్సవంలో భాగంగా చేపట్టిన గందోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా తమరికి ఘనంగా స్వాగతం పలికిన పామిరెడ్డిపల్లి గ్రామ ఉర్సు ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు..

సందర్భంగా గ్రామంలోని బస్టాండ్ నుంచి దర్గా వరకు గంధం మోస్తూ కదిలిన తమరికి ఒంటెలతో, గుర్రాలతో కోకోలు పరుస్తూ బాణాసంచా కాలుస్తూ ఊరేగింపు చేపట్టారు..

అనంతరం గంధంతో దర్గ వద్దకు చేరుకునీ నిర్వాహకులతోపాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గంధన్ని సమర్పించడం జరిగింది