ఊర్కొండ: ప్రజానేత, ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా చేసుకొని అభివృద్ధికి పెద్దపీట వేస్తూ…నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుండి తండా ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగు పరచడమే ధ్యేయంగా పెట్టుకుని మండలంలోని
1.ఊర్కొండపేట-ఠాకూర్ తండా వరకు
2.ఠాకూర్ తండా నుండి బూర్గువాని కుంట తండా వరకు
3.రెడ్యా తండా నుండి ఊర్కొండపేట వరకు
4.రాంరెడ్డి పల్లి నుండి బాల్య లోక్య తండా వరకు
బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము