ఎమ్మెల్యే మేఘారెడ్డి గారితో పాటు ప్రత్యేక పూజలో పాల్గొన సాయి చరణ్ రెడ్డి

హైదరాబాద్ మహానగరంలోని యూసఫ్ గూడా, కృష్ణ నగర్ లో గల అమ్మవారి మండపాన్ని మంగళవారం రాత్రి వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు తో పాటు మన ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సాయి చరణ్ రెడ్డి గారు సందర్శించి దుర్గమ్మ పూజలో పాల్గొన్నారు.

మన వనపర్తి వాసి అజ్జు భాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.