ఈ నేపద్యంలో బుధవారం గోపాల్పేట మండలం జెడ్పిటిసి మంద భార్గవి, బుద్ధారం ఎంపీటీసీ సభ్యురాలు శ్రీదేవితో పాటు గోపాల్పేట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోదండం మంత్రి జూపల్లి కృష్ణారావు గారు… వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారి సమక్షంలో హైదరాబాదులో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరారువీరికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి, నాయకులు సత్యశీల రెడ్డి తదితరులు పాల్గొన్నారు