ఎర్రవల్లి జన జాతర కార్యక్రమానికి విచ్చేసిన ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కగారిని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ గారికి తానే రథసారధిగా మారి డప్పు వాయిద్యాల మధ్యన ఎద్దుల బండి పై జన జాతర భారీ బహిరంగ సభకు తీసుకు వెళ్తున్న మన జననాయకుడు వనపర్తి ముద్దుబిడ్డ ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు..