ఎస్ ఎల్ బి సి ప్రమాద సంఘటన స్థలం వద్ద 12వ రోజు జరుగుతున్న సహాయక చర్యలు

ఎస్ ఎల్ బి సి ప్రమాద సంఘటన స్థలం వద్ద 12వ రోజు జరుగుతున్న సహాయక చర్యలు లపై సంబంధిత శాఖ రెస్కు ఆపరేషన్ విభాగాల అధికారులతో అడిగి తెలుసుకుని జరుగుతున్న సహాయక చర్యలపై పర్యవేక్షించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ ఎల్ బి సి ప్రమాద సంఘటన ఈరోజు 12వ రోజుకు చేరుకుంది సహాయక చర్యలు ఉదృతంగా సాగుతున్నాయి కన్వేయర్ బెల్టు సహాయంతో వేగంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి

అనంతరం టిబిఎమ్ మిషన్ నమూనాను పరిశీలించడం జరిగింది ఈరోజు లేదా రేపటి వరకు సోరంగంలో చిక్కుకున్న వారి యొక్క ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుంది నిరంతరం యొక్క ఆపరేషన్ జరుగుతూనే ఉంటుంది ప్రమాద సంఘటనను రాజకీయం చేయడం సిగ్గుచేటు.