కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లో భాగంగా డీఎల్ఐ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజ్

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లో భాగంగా డీఎల్ఐ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజ్ లో 1.29 కిలోమీటర్ల పనులకు శంకుస్థాపన కార్యక్రమం వంగూర్ మండలం సర్వారెడ్డిపల్లి గ్రామ సమీపన అచ్చంపేట ఎమ్మెల్యే డా చిక్కుడు వంశీకృష్ణ,మరియు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ , ఎంఎల్ఏ కశిరెడ్డి నారాయణ రెడ్డి లు కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు దిండి ప్రాజెక్టు పనులు పూర్తయితే ఈ ప్రాంతానికి సాగునీరు అందుతుంది ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు