కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

పానగల్ మండల కేంద్రంలో చేపట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో  మంత్రి  జూపల్లి కృష్ణారావు గారితో పాటు పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు.