కాంగ్రెస్ నాయకురాలు రాములమ్మ అంతిమయాత్ర

వనపర్తి పట్టణం 12 వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు రాములమ్మ (మాజీ సర్పంచ్ నారాయణ భార్య) మృతి చెందింది అన్న విషయాన్ని తెలుసుకునీ ఆమె అంతిమయాత్రలో పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.