కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు కార్యకర్తలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలం ఎనికి తండాకి చెందిన BRS పార్టీ మాజీ సర్పంచ్ వార్డు సభ్యులుఅదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాజు నాయక్, వార్డు మెంబర్లు హీరలాల్, మాన్యల తోపాటు గ్రామానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరారు హైదరాబాదులోని సాయి చరణ్ రెడ్డి గారి నివాసం వద్ద జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘా రెడ్డి వీరికి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారుకాంగ్రెస్ పార్టీలో సమర్థవంతంగా పనిచేయాలని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే వారికి సూచించారు