కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి , కురుమూర్తి రాయుడు దేవాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేలు.

డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే అచ్చంపేట మరియు ఎమ్మెల్యేలు జిఎంఆర్, కసిరెడ్డి నారాయణరెడ్డి , అనిరుద్ రెడ్డి.

పేదల తిరుపతి గా పేరుగాంచిన కురుమూర్తి జాతర. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించే కురుమూర్తి జాతర ఉత్సవాలు, కురుమూర్తి స్వామిని ఇష్ట దైవంగా ఇక్కడి ప్రజలు కొలుస్తారు.