నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గట్కరి గారిని మర్యాదపూర్వం కలిసి జడ్చర్ల కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మించాలని మంత్రి గారికి దరఖాస్తు సమర్పించిన రాష్ట్ర రోడ్డు & భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు…
