
నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి & స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ .
కొండారెడ్డిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నల్లమల ముద్దుబిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ . కొండారెడ్డి పల్లి గ్రామంలో దసరా ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ మరియు ఇతర సంస్కృతిగా కార్యక్రమాలను తిలకించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి.