ఖిల్లా ఘనపూర్ మండల్, దొంతికుంటతాండకు చెందిన కొడావత్ తోళ్ల్యా నాయక్ గారు గత రెండు రోజులుగా అనారోగ్యానికి గురికావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మన ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సాయి చరణ్ రెడ్డి గారు ప్రత్యక చొరవ తీసుకొని హైదరాబాద్ లోని NIMS హాస్పిటల్ లో కొడావత్ తోళ్ల్యా నాయక్ గారికి బెడ్ ఇపిచ్చి వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అదేవిదంగా తన భార్య, కొడుకు క్రిష్ణ నాయక్ గారికి మనోధైర్యాని ఇవ్వడం జర్గింది. తనతో పాటు మూడావత్ రవి నాయక్, కేతావత్ సోమ్లా నాయక్ వచ్చారు.