కోటిలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు

కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ శివారు లో ఉన్న కోటిలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది

కార్తీక మాసం సోమవారం రోజున కోటిలింగేశ్వర స్వామి వారికి జలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం వేదంపండితులు తీర్థ ప్రసాదాలు ఇచ్చి వేదాఆశీర్వాదాం అందించడం జరిగింది.