ఖిల్లా ఘనపురం మండలం మామిడిమడ గ్రామంలో నిర్వహించిన కోట మైసమ్మ దేవాలయ ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల మైసమ్మకు మహిళలు బోనాలు సమర్పించే కార్యక్రమంలో పాల్గొని బోనాలెత్తిన మహిళలతో పాటు ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి కొబ్బరికాయ కుట్టి నైవేద్యాన్ని సమర్పించారు.