క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం లో – ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

సంక్రాంతి పండుగ సందర్భంగా పెబ్బేర్ మున్సిపాలిటీ పరిధిలోని చెలిమిళ్ళ లో ఏర్పాటు చేసిన CCL~8 చెలిమిళ్ళ క్రికెట్ లీగ్ లో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి.క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది అని శరీరానికి ఇది మంచి వ్యాయామం అని ఆయన అన్నారు.