గణేష్ గడ్డ లడ్డూ ప్రసాదంతో బీఆర్‌ఎస్ యువనాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్, పటాన్చెరు కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా హరీశ్ రావు పటాన్చెరు నియోజకవర్గంలో ఆదర్శ్‌రెడ్డితో కలిసి బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.