ఊర్కొండ: మండలంలోని గుండ్ల గుంట పరిధిలోని రెడ్యా తండాలో మాజీ ఎంపీటీసీ, డీసీసీ ప్రధాన కార్యదర్శి రాణి రమేష్ నాయక్ గృహ ప్రవేశంలో
మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు పాల్గొన్నారు.
వారి వెంట కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమీ, మండల యువజన కాంగ్రెస్ అద్యక్షుడు గుంజ అది నారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయూబ్ పాషా, వహీద్, కొండల్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.