గ్రామస్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించడం జరిగింది.

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామస్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించడం జరిగింది.

గ్రామస్థాయిలో నిర్వహించే క్రీడా పోటీల వలన యువకుల మధ్య ఐక్యత ఏర్పడుతుందని దేహదారుడ్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పడం జరిగింది.

క్రీడలలో పాల్గొనే క్రీడాకారులు స్ఫూర్తిదాయకంగా ఉండాలని గెలుపు ఓటములు క్రీడలలో సహజమేనని వారికి తెలియజేయడం జరిగింది.