అచ్చంపేట పట్టణం లో GSN బి.ఈడి కాలేజ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వద్ద స్వచ్ఛతనం పచ్చదనంపై స్పీచ్ అనంతర ఎన్టీఆర్ స్టేడియం వరకు 3k రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్,మరియు కౌన్సిలర్ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూ ఐ ,యువకులు ప్రజలు మున్సిపాలిటీ కార్మికులు పాల్గొన్నారు.
