గ్రామాల్లో ప్రచారం

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారిని గెలిపించాలని

పెద్దమందడి,మదిగట్ల,మోజెర్ల,గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది.

ఈ నెల 13 జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ మల్లు రవి గారి హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పడం జరిగింది.

అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5 గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్పడం జరిగింది.