చిన్నారికి పుట్టినరోజు చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి పట్టణం పదో వార్డు నాగవరం కు చెందిన మనస్విని అనే చిన్నారికి పుట్టినరోజులు జరిపి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితండ్రి మరణించిన చిన్నారి పుట్టినరోజు నాడు సంతోషంగా లేకపోవడంతో చిన్నారి తల్లి జ్యోత్స్న ఆ కాలనీకి వెళ్లిన ఎమ్మెల్యేతో చిన్నారి కి పుట్టినరోజు జరిపించి సంతోషపెట్టిందిఈ సందర్భంగా ఎమ్మెల్యే కేకును కోసి చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి కేకులు తినిపించారు