చిన్న రేవల్లి గ్రామ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…
బాలానగర్ మండలంలోని చిన్న రేవల్లి గ్రామంలో నేడు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు గ్రామ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
సందర్భంగా గ్రామ సమస్యల గురించి కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు…
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు…
#Balanagar #ChinnaRevalli
