మల్లాపూర్ లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…
మిడ్జిల్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు నేడు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు హాజరయ్యారు…
సందర్భంగా ఎమ్మెల్యే గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు…
#Midjil #Mallapur