జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయ్ యాత్ర

జనవరి 14 న రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో తన సొంత వాహనానికి భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్ ను అంటించి మద్దతు తెలిపిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు అలాగే 10 నుండి 15 రోజుల పాటు ఈ యాత్రలో పాల్గొంటానని ఆయన చెప్పడం జరిగింది