నేడు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వనపర్తి పట్టణంలో గాంధీ చౌక్ దగ్గర మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్స్,యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు NSUI నాయకులు,కార్యకర్తలు,కాంగ్రెస్ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.