జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించడం జరిగింది.

వనపర్తి జిల్లా ప్రభుత్వ పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే రాష్ట్ర,జాతీయస్థాయిలోను మంచి గుర్తింపు ఉంటుందని విద్యతోపాటు క్రీడలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని .

అలాగే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నత చదువులు అభ్యసించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించడం జరిగింది.