డిగ్రస్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ

డిగ్రస్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రివర్యుల బహిరంగ సభలో అచ్చంపేట శాసనసభ్యులు డా.చిక్కుడు వంశీకృష్ణ గారు ఓ బి సి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా వంగ గిరివర్దన్ గౌడ్ గారు కలిసి పాల్గొన్నరు . ఈ సభలో డిగ్రస్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాణిక్రావు థాకరే, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లూ రవి గారు మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.