డీసీసీబీ ఛైర్మన్ ను సన్మానించిన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

నేడు వనపర్తి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్ నగర జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన చైర్మన్ గా ఎన్నికైన మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి.